HOME » VIDEOS » Telangana

Video : బస్టాండ్ ఆవరణలో 144 సెక్షన్ .. ఆర్టీసీ కార్మికుల ధర్నా

తెలంగాణ10:57 AM October 05, 2019

రాష్ట్ర ఆర్టీసీ సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బస్ డిపో నుండి బస్సులు కదలక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో 144 సెక్షన్ ఉన్నందున ఆర్టీసి కార్మికులను పోలీసులు బయటకు పంపించారు. భారీ బందోబస్తు మధ్య ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి నాలుగు బస్సులను బందోబస్తు మధ్య పంపించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు డిపో ముందు ప్రభుత్వ తీరుకు తమ నిరసన తెలుపుతున్నారు. కచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే వరకు తాము ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

webtech_news18

Top Stories