విధుల్లో చేరడంపై కామారెడ్డి డిపో డ్రైవర్ హైమద్ మీడియాతో మాట్లాడారు. సమ్మె ప్రభావంతో జీతాలు రావడం లేదని, ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండటం వల్ల తాను విధులకు హాజరయ్యేందుకు వచ్చానని చెప్పాడు.