హోమ్ » వీడియోలు » తెలంగాణ

ధర్నా చేస్తోన్న మున్సిపాలిటీ కమీషనర్..పన్ను చెల్లించడంలేదని

తెలంగాణ16:50 PM April 17, 2019

థియేటర్ ముందు ధర్నా చేస్తోన్న కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని మహేశ్వరి థియేటర్ యాజమాన్యం పన్నులు చెల్లించడం లేదంటూ మున్సిపాలిటీ కమీషనర్ స్వామి కార్మికులతో కలిసి థియేటర్ ముందు బైటాయించారు... మున్సిపల్ కార్మికులకు జీతభత్యాలు చెల్లించేందుకు మున్సిపాల్టీలో బడ్జెట్ లేదు... ప్రాపర్టీ టాక్స్‌లు వసూలు చేసి కార్మికులకు జీతాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆందోళన చేస్తున్నామని కమిషనర్ స్వామి తెలిపారు. అయితే పన్ను అధికంగా వేశారు.. ఇతరులకు తక్కువ వేసి ధియేటర్‌కు ఎక్కువ వేస్తున్నారని ధియేటర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading