HOME » VIDEOS » Telangana

Video: టీచర్లకు కామారెడ్డి కలెక్టర్ బంపర్ ఆఫర్

తెలంగాణ20:39 PM March 03, 2020

పదవ తరగతిలో నూరు శాతం సాధించిన పాఠశాలలోని ఉపాధ్యాయులకు సన్మానాలు చేస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్, గాంధారి మండల ఉపాధ్యాయులతో ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతం తక్కువ ఉన్న ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

webtech_news18

Top Stories