హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కాగజ్ నగర్ సీఐ గాంధీ గిరి.. షాపు యజమానులకు రోజా పూలు

తెలంగాణ15:37 PM April 14, 2019

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సీఐ కిరణ్ గాంధీ గిరి చేశారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో షాపు యజమానులతో మాట్లాడారు. దుకాణల్లోని సామాగ్రిని ఫుట్ పాత్ మీద పెట్టవద్దని రోడ్డును ఆక్రమించొద్దంటూ రోజా పూలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

webtech_news18