హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఓటమే విజయానికి తొలిమెట్టు..ఇంటర్ విద్యార్థులకు పాల్ సందేశం

తెలంగాణ13:16 PM May 02, 2019

పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ధైర్యంతో ఉండాలని కేఏ పాల్ సందేశం పంపారు. ఓటమే విజయానికి తొలి మెట్టని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పదో తరగతిలోనే ఫెయిల్ అయ్యాయని...కానీ జీవితంలో విజయవంతమయ్యానని చెప్పారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. విద్యార్థులను తీసుకొస్తే ప్రార్థన చేస్తానని వారి తల్లిదండ్రులకు సూచించారు పాల్.

webtech_news18