హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సికింద్రాబాద్ నుంచి జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ పోటీ

తెలంగాణ21:11 PM March 29, 2019

వైైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయం తామేనంటూ ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్న జనసేన...తెలంగాణలోనూ పోటీకి సిద్ధమైంది. మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే మహేందర్ రెడ్డి పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్..తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ ..సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తారని ప్రకటించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading