హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: వేములవాడ రాజన్న ప్రసాదంలో బోల్ట్

తెలంగాణ14:32 PM July 09, 2019

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో ఇనుప బోల్ట్ కనిపించింది. మంచిర్యాల నుంచి వచ్చిన శివరాం వచ్చిన శివరాం అనే భక్తుడు కౌంటర్‌లో లడ్డూ కొన్నారు. ఒక లడ్డూలో నట్టు కనిపించిందని ఆయన ఆరోపించారు.

webtech_news18