మహిళల ఎదుగుదలతోనే సమాజం వృద్ధి చెందుతుందని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నెట్టు జాహ్నవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె న్యూస్18తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మరిన్ని రంగాల్లో సేవలు అందించాలన్నారు.