HOME » VIDEOS » Telangana

Video: బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు...

తెలంగాణ21:24 PM June 22, 2019

నిర్మల్ జిల్లా బాసర లోని ప్రసిద్ద సరస్వతి అమ్మవారి క్షేత్రంలోని ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేగింది. స్థానికంగా భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని తింటున్న సమయంలో లడ్డు లోంచి పురుగు రావడంతో అవాక్కయ్యారు. దీంతో ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

webtech_news18

Top Stories