హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కామారెడ్డి స్కూళ్లో నాసిరకం మధ్యాహ్నం భోజనం

తెలంగాణ20:09 PM January 28, 2020

కామారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాసిరకం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నాణ్యత లేని భోజనాన్ని తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

webtech_news18