హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడి కంపెనీలో ఐటీ అధికారులు...

తెలంగాణ17:46 PM October 11, 2019

మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని ఐటీ అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి ఐటీ అధికారులు రావడంతో కంపెనీ మీద ఐటీ దాడులు జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే, అది సాధారణంగా జరిగే పరిశీలన అని, ఎలాంటి రైడ్స్, సోదాలు జరగలేదని కంపెనీ తెలిపింది. మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తెలంగాణతో పాటుఏపీలో కూడా పలు ప్రాజెక్టులను ఈ కంపెనీ చేస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading