హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా..

తెలంగాణ15:32 PM April 16, 2020

నిజామాబాద్ జిల్లా లో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లోని తిమ్మాపూర్, కల్యాణి, అడివి లింగల్, ఎక్కపల్లి, పర్మల్ల ఫారెస్ట్ లలో భారీగా ఇసుక ఉంది.. దీంతో ఇసుక మాఫియా కన్ను పడింది. ఇంకేముంది కరోనా లోక్ డౌన్, కర్ఫ్యూ అడ్డం పెట్టుకొని రోజుకు 2 ట్రాక్టర్ లు తెచ్చి ట్రాక్టర్ ఒక్కంటికి 5 వేల రుపాయాలకు అంటే రోజుకు 10 వేలు రూపాయలు ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఇసుక ఆక్రమ రవాణ దారులు ఉదయం 5 గంటల సమయంలో ట్రాక్టర్ లను తీసుకొని తిమ్మాపూర్, బొల్లారం,కళ్యాణి, అడివి లింగల్ ఫారెస్ట్ సెక్షన్ లోకి వెళ్లి 9, 10 గంటల సమయం వరకు ఇసుకను తెచ్చి కొన్ని గ్రామాలలో ఎవరికి తెలియకుండా డంప్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఆక్ర‌మ ఇసుక రవాణ చేస్తున్న‌ 5 ట్రాక్టర్ లను పారెస్ట్ అధికారులు ప‌ట్టుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading