హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసిన ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్

తెలంగాణ18:09 PM February 10, 2020

ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఎలక్ట్రిక్ బైక్ తయారుచేశారు. విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాన్ని DRDO చైర్మన్ జి. సతీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్‌లో నడిచే వాహనాలతో వాయు కాలుష్యం ఎక్కువగా వస్తుందని.. ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ దృష్టిసారించాల్సిన అవసంర ఉందని అభిప్రాయపడ్డారు.

webtech_news18