HOME » VIDEOS » Telangana

Video: అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చేస్తాం: రాజాసింగ్

తెలంగాణ19:24 PM November 08, 2018

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మార్చేస్తామని ఆ పార్టీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ప్రకటించారు. మొదట ఈ సిటీ పేరు భాగ్యనగరమేనని, తర్వాత కాలంలో హైదరాబాద్‌గా మార్చేశారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు సికింద్రాబాద్ పేరు కూడా మార్చేస్తామని రాజాసింగ్ అన్నారు.

webtech_news18

Top Stories