HOME » VIDEOS » Telangana

Video : లెడ్ లైట్స్... ప్రమాదాల నివారణకు మరో ప్లాన్...

తెలంగాణ07:20 AM July 06, 2019

రెడ్, గ్రీన్ ట్రాఫిక్ లైట్స్ మనం ఎప్పుడూ చూస్తున్నవే. ఐతే... చాలా మంది ఈ లైట్స్‌ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతూ... ట్రాఫిక్ సమస్యలు తెస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు లైన్ లైట్స్ తెచ్చారు. ఇవైతే వాహనదారులకు ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా రూల్స్ పాటించేందుకు వీలవుతుంది. ఇది సక్సెస్ అయితే... అన్నిచోట్లా అమల్లోకి తెస్తామంటున్నారు పోలీసులు.

Krishna Kumar N

Top Stories