HOME » VIDEOS » Telangana

Farmers: దిక్కుతోచని స్థితిలో రైతన్న.. అమాంతం పడిపోయిన ధరలు..

Nizamabad-old-dont-use-this10:45 AM October 14, 2021

Farmers: గులాబ్ తుఫాన్ నుంచి పంట‌ను ర‌క్షించుకుని.. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండిన పంట‌ను మార్కెట్ కు తీసుకు వెళ్లితే రైతుకు నిరాశేమిగుతుంది. రోజు రోజుకూ ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వుతున్నాయి. సోయా ధర బాగుందని మురిసిపోయిన రైతన్న ఆశ‌ల‌కు గండిప‌డింది.

webtech_news18

Top Stories