HOME » VIDEOS » Telangana

CM KCR: జాతీయ రికార్డు బద్దలు! -కొత్తగా 80,039ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు -ఖజానాపై భారం ఎంత

ముందస్తు ఎన్నికల ఊహాగానాలను మరింత బలపరుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మొత్తం 91,142 ఉద్యోగాల భర్తీ, ఒకేరోజు 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ఖజానాపై భారం ఎంతంటే..

Madhu Kota

Top Stories