Rahul Gandhi:తెలంగాణ ఏర్పాటు వల్ల రాష్ట్రంలో రైతుల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు మేలు జరిగేలా రైతు డిక్లరేషన్ చేసింది. వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికపై ఈ డిక్లరేషన్‌ని ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.