HOME » VIDEOS » Telangana

OMG: వంకాయ కూరలో చికెన్ గ్రేవీ మిక్స్.. అర్ధరాత్రి ఆసుపత్రికి 128 మంది అమ్మాయిలు

తెలంగాణ14:42 PM June 28, 2022

Food Poison: ఆదివారం మధ్యాహ్నం చికెన్ భోజనం తిన్న స్టూడెంట్స్ బాగానే ఉన్నారు. కాని రాత్రి వంకాయ కూరతో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత ఆసుపత్రి పాలయ్యారు. ఈమధ్యలో ఏం జరిగిందో తెలుసా. ఒకరిద్దరు కాదు మొత్తం 128మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు.

webtech_news18

Top Stories