HOME » VIDEOS » Telangana

Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా? 

Telangana Politics18:54 PM August 12, 2022

గత కొద్దిరోజులుగా తెలంగాణలో (Telangana politics) బాగా నానుతున్న పేరు మునుగోడు (Munugodu). కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Raja gopal reddy) రాజీనామా చేసి బీజేపీ (BJP)లో చేరడంతో రాజకీయా రసవత్తరంగా సాగుతోంది.

webtech_news18

Top Stories