HOME » VIDEOS » Telangana

కట్టెపుల్లలు ఏరుకుందని మహిళపై దారుణం.. వివస్త్రను చేసి కొట్టిన ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌..

15:16 PM January 22, 2022

అన్నం వండుకోడానికి అవసరమైన పొయ్యిలోకి వాడే కర్రపుల్లలు ఏరుకుంటున్న ఆదివాసీ స్త్రీలపై అటవీశాఖ అధికారులు సాగించిన దారుణ దమనకాండ. ఇదేదో ఆంగ్లేయుల పాలన నాటి చరిత్ర ముచ్చట కానేకాదు. నిన్నటికి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకున్న అమానుష ఘటన

webtech_news18

Top Stories