హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కాయిన్లతో గణేశ ప్రతిమ... అదిరిందిగా...

తెలంగాణ12:55 PM September 08, 2019

హైదరాబాద్ యువకులు కొందరు... వినాయకస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా చెయ్యాలనుకున్నారు. డైస్, బిజినెస్ కాయిన్లు, చెస్ మాన్స్ వంటి వాటితో... విగ్రహాన్ని తయారుచేశారు. గతేడాది కూడా వాళ్లు చాకొలెట్ గణేశను తయారుచేశారు. కాయిన్ల గణేశుణ్ని నిమజ్జనానికి తరలించరు. ఆ కాయిన్లను ప్రజలకు పంచిపెట్టేస్తారు. అది మరో ప్రత్యేకత.

Krishna Kumar N