హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టును రట్టుచేశారు పోలీసులు. జూబ్లిహిల్స్ ప్రాంతలో రూ.5 కోట్ల హవాలా డబ్బును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారి్తున్నారు.