హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: పంజాగుట్ల ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ పోలీస్ కష్టాలు..

తెలంగాణ22:01 PM September 25, 2019

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీద భారీ ఎత్తున వర్షం నిలిచిపోయింది. దీంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading