హోమ్ » వీడియోలు » తెలంగాణ

video: చిరువ్యాపారిపై ట్రాఫిక్ పోలీసు బూతుల దండకం

తెలంగాణ18:40 PM February 05, 2019

హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు ఫుట్‌పాత్ వ్యాపారిపై రెచ్చిపోయాడు. నాలుగు పయ్యల బండిపై పండ్లు అమ్ముకుని వ్యాపారం చేసే వ్యాపారిపై బూతుల దండకం అందుకున్నాడు. కారణమేంటో తెలుసా? రోడ్డు పక్కన బండి పెట్టుకోవడమే. ఆ పేదవాడు చేసింది తప్పే అయితే, చలాన్ రాయాలి, జరిమానా విధించాలి.. ఎంత పోలిస్ అయితే మాత్రం ఇలా బండ బూతులు తిడతారా అంటూ ట్రాఫిక్ పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading