హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: హైదరాబాద్‌లో వర్ష బీభత్సానికి మనుషులే కొట్టుకుపోయారు..

తెలంగాణ09:58 AM September 26, 2019

Rains in Hyderabad: హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 8.34గం.వరకు కుండపోత వర్షం కురిసింది. సనత్‌నగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి,బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్,రామ్‌నగర్,విద్యానగర్,హిమాయత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. కాగా, ఉస్మాన్ గంజ్ ప్రాంతంలోని మొజాం జాహి మార్కెట్‌లో వరదల ధాటికి పలు వాహనాలు కొట్టుకుపోాయాయి. వాటితో పాటు పలువురు వ్యక్తులు కూడా కొట్టుకుపోవడం గమనార్హం.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading