HOME » VIDEOS » Telangana

Video: ఊరి చివరకు వెళ్లినా వదలని కాలుష్యం: ప్రజల పోరాటం

తెలంగాణ21:28 PM January 19, 2019

హైదరాబాద్‌లో కాలుష్యం నుంచి బయటపడదామన్న ఉద్దేశంతో శివారు ప్రాంతాల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టి స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకుంటే, ఇక్కడా పొల్యూషన్ వెంటాడుతోందంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివారులోని మంఖాల్ పారిశ్రామికవాడ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

webtech_news18

Top Stories