హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గారు కంటోన్మెంట్ పరిసరాల ప్రాంతాల్లో నేడు పర్యటించారు.. కోరోనా మహమ్మారిని కొట్టేందుకు కు అందరూ ఇల్లు లోనే ఉండాలని.. బయటకి వస్తే సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించి బయటకి వస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, లాక్ డౌన్ నియమాలను పాటించాలని కోరారు.