హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలోపోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. లోనికి అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.