HOME » VIDEOS » Telangana

Video: హైదరాబాద్ జూపార్క్‌లో జిరాఫీల సందడి... పశ్చిమ బెంగాల్ నుంచి...

తెలంగాణ19:19 PM March 08, 2019

హైదరాబాద్‌లో ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు రెండు కొత్త జిరాఫీలు చేరాయి. ఓ మగ జిరాఫీ సన్నీతో కలిసి వచ్చిన ఆడ జిరాఫీ బబ్లీ...పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటిని పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్ నుంచి తీసుకొచ్చారు అధికారులు. జంతువుల ఎక్స్చేంజ్ కార్యక్రమం కింద అలీపూర్ జూపార్క్‌కి మూడు జతల మౌస్ డీర్స్, ఓ జత జాగ్వార్స్‌, ఓ జత ఆసియా సింహాలను అప్పగించారు హైదరాబాద్ జూ సిబ్బంది. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్‌లో అలీపూర్ తరలించారు. నాలుగు వారాల పర్యవేక్షణ తర్వాత సందర్శకులను జిరాఫీలను వీక్షించేందుకు అనుమతించనున్నారు అధికారులు.

Chinthakindhi.Ramu

Top Stories