HOME » VIDEOS » Telangana

Celeb Wax Figures: మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన ప్రియాంక చోప్రా..

సినిమా08:05 AM June 21, 2019

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెడుతున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా మైనపు విగ్రహాన్ని లండన్ మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు.

webtech_news18

Top Stories