హోమ్ » వీడియోలు » తెలంగాణ

video : హైదరాబాద్‌లో ఘనంగా కాశ్మీరీ పండిట్ల సాంప్రదాయ సామూహిక క్రతువు నిర్వహణ...

తెలంగాణ16:21 PM June 11, 2019

జియత్ అష్టమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని కశ్మీరీ పండిట్ సభ సామూహిక పూజలు నిర్వహించింది. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల కనకమామిడి గ్రామంలో అమర్ నాథ్ దేవాలయంలో ఈ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో హైదరాబాద్, తెలంగాణలోని సుమారు 40 కశ్మీరీ పండిట్ల కుటుంబాలు పాల్గొన్నాయి.

webtech_news18