HOME » VIDEOS » Telangana

Video: హైదరాబాద్ హైకోర్టుకు వందేళ్లు

తెలంగాణ22:18 PM April 20, 2019

హైదరాబాద్ హైకోర్టు శతవసంతాలు పూర్తి చేసుకుంది. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఈ కోర్టును నిర్మించారు. జైపూర్‌కి చెందిన శంకర్ లాల్ అనే ఆర్కిటెక్ట్ ఈ భవనానికి నిర్మాణ ప్లాన్ అందించాడు. భవన నిర్మాణం ఏప్రిల్‌ 15, 1915న మొదలై మార్చి 31, 1919కి పూర్తి అయింది. ఏప్రిల్‌ 20, 1920న ప్రారంభించారు.

webtech_news18

Top Stories