నిన్నరాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం పోలీసులకు సైతం చుక్కలు చూపించింది. లోతట్టు ప్రాంతాల్లోకి, ఇళ్లలోకి చేరిన వాననీరు.. పోలీస్ స్టేషన్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. నాచారం పోలీస్ స్టేషన్ మొత్తం వాననీరుతో నిండిపోయింది. స్టేషన్లో కుర్చీలు బల్లలు వాననీరులో నానిపోయాయి.