హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వినాయకనగర్ బస్తీలోని లడ్డ కొత్త రికార్డులు బద్దలు కొట్టింది. వినాయకనగర్ బస్తీలో లడ్డూ రూ.17.75 లక్షల ధర పలికింది. అంటే బాలాపూర్ కంటే కూడా రూ.15వేలు అధికం. రూ.17.75లక్షలు పెట్టి ఆ లడ్డూను బీజేపీ నాయకుడు గోవర్థన్ దక్కించుకున్నారు.