హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పోలీసులపై పూల వర్షం.. ఎన్‌కౌంటర్ స్పాట్ వద్ద సంబరాలు

తెలంగాణ20:17 PM December 06, 2019

దిశా హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశా ఘటనపై రగిలిపోయిన ప్రజలు.. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆనందం వ్యక్తం చేశారు. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిందన్న విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జి పై నుంచి ఎన్‌కౌంటర్ స్పాట్‌లో ఉన్న పోలీసులపై పూల వర్షం కురిపించారు. తెలంగాణ పోలీస్ జిందాబాద్.. సాహో సజ్జనార్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాడు డయల్ 100కు ఫోన్ కాల్ చేసి అభినందిస్తున్నారు.

webtech_news18