దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా స్వీయ నిర్బంధంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పెట్రోలింగ్ ల నిర్వాహణ, చెక్ పోస్టులు, పికెట్లు, బందోబస్తు విధుల్లో పోలీసులు పహారా ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీ దృశ్యాలు మీరు చూడవచ్చు. నగరంలో ఎప్పటికపుడు డ్రోన్ల సహాయంతో పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.