చార్మినార్‌కు బీటలు వారాయి. చార్ మినార్‌లో ఓ మినార్‌కు పెచ్చులూడిపోయాయి. దీంతో అధికారులు హుటాహుటిన మరమ్మతులు మొదలుపెట్టారు