హోమ్ » వీడియోలు » తెలంగాణ

Exclusive with News18: హైదరాబాద్ యువకుడికి బంఫర్ ఆఫర్ ఇచ్చిన నెట్ ప్లెక్స్

తెలంగాణ07:18 PM IST May 17, 2019

Exclusive with News18: హైదరాబాద్‌కు చెందిన యువకుడు శ్రీ ప్రియతం పదో తరగతిలోనే తనకు చదువు అబ్బదని తెలుసుకొని తనకి నచ్చిన చిత్రకళనే కేరిర్‌గా ఎంచుకొన్నాడు. ఈ రోజు ప్రపంచంలోనే పేరోందిన నెట్ ప్లెక్స్ సంస్థ‌ తన కంపనీలో ఉద్యోగానికి ఎంపికైయాడు.  శ్రీ ప్రియతం న్యూస్18తో ప్రత్యేకంగా మాట్లాడారు. పదవ తరగతే చదివిన అతనికి ఏ విధంగా అంత పెద్ద బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.. ఇంకా తన ప్యాకేజి ఎంత మొదలగు వివరాలు న్యూస్ 18 తెలుగుతో పంచుకున్నారు.

webtech_news18