హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ప్రపంచ శాంతి కోసం కాశ్మీరీ పండిట్ల హోమం...

తెలంగాణ22:18 PM December 08, 2019

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌కు చెందిన కాశ్మీరీ పండిట్లు హోమం నిర్వహించారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన హోమం పూర్ణాహుతి కార్యక్రమానికి భారీ ఎత్తున కాశ్మీరీ పండిట్లు హాజరయ్యారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వారు ప్రతి సంవత్సరం ఈ హోమాన్ని నిర్వహిస్తారు.

webtech_news18