హోమ్ » వీడియోలు » తెలంగాణ

అంత కిక్కులో కూడా దేశంపై అభిమానాన్ని చాటుకున్న మందు బాబులు

తెలంగాణ19:26 PM June 18, 2019

మొన్న ఆదివారం ఇండియా, పాకిస్థాన్‌కు మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ బార్‌లో జరిగిన ఓ ఘటన అందరిని ఆకట్టుకుంటోంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా.. ఆ బార్‌లో అప్పటివరకు కూర్చొని, మందు తాగుతూ చూస్తున్న మందు బాబులు ఒక్కసారిగా తేచి నిలబడ్డారు. ‘జన గణ మన..’ అంటూ పాడుతూ.. దేశంపై తమ అభిమానాన్ని చాటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18