HOME » VIDEOS » Telangana

Video: టీవీ9 ఆఫీస్ ఎదుట భజరంగ్‌దళ్ దీపావళి వేడుకలు

తెలంగాణ09:44 AM October 28, 2019

హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న టీవీ9 ఆఫీస్‌ను ముందు భజరంగదళ్ కార్యకర్తలు దీపావళి వేడుకలు చేసుకున్నారు. రాత్రి ఆఫీస్ వద్దకు చేరుకొని బాణాసంచా కాల్చారు. దీపావళి సందర్భంగా హిందువులపై టీవీ 9 హిందూ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తుందని గతంలోనే టీవీ9 ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు.

webtech_news18

Top Stories