హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బతుకమ్మ ఆడుతూ ఆర్టీసీ కార్మికుల నిరసన

తెలంగాణ21:58 PM October 06, 2019

తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు సమ్మె విరమించేది లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మరింత తీవ్రమైంది. కొద్దిపాటి బస్సులు,ప్రైవేట్ డ్రైవర్లతో ప్రభుత్వం పాక్షికంగా బస్సులు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్టీసీ కార్మికులు.. అక్కడి డిపో ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసనకు దిగారు.

webtech_news18