హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అప్పుడు మునిగాయి... ఇప్పుడు తేలాయి.. శ్రీరామ్‌సాగర్‌లో బయటపడుతున్న ఆలయాలు...

తెలంగాణ19:55 PM May 17, 2019

వందల ఏళ్ల క్రితం నీటమునిగిన పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మళ్లీ దర్శనీయ స్థలాలుగా మారుతున్నాయి. తెలంగాణ వరప్రదాయినిగా పిలిచే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో గతంలో ముంపునకు గురైన పురాతన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నాయి.. వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాలు మళ్లీ వెలుగుచూస్తుండడంతో స్థానికులు పూజలు చేసేందుకు తరలివస్తున్నారు. వందల ఏళ్ల నాటి కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.

Chinthakindhi.Ramu