హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: వర్ష బీభత్సానికి వందలాది కోళ్లు మృతి

తెలంగాణ16:15 PM September 25, 2019

హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి నగరమంతా జలమయమైంది. ఈ భీకర వానకు పౌల్ట్రీ ఫామ్స్‌లోని కోళ్లు మృత్యువాత పడ్డాయి. పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading