హైదరాబాద్లో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్పై యూత్ రంగుల్లో మునిగితేలారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ సందడి చేశారు.