కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామనిరాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు శనివారం నగరపాలక సంస్థ లో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ట్రాక్టర్ మోంటెడ్ హై స్పీడ్ జెట్స్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు...