HOME » VIDEOS » Telangana

Video : హీరో రాజశేఖర్ కారు బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ12:42 PM November 13, 2019

హీరో రాజశేఖర్ కారు బోల్తా పడింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే వెంటనే కారులో ఉన్నఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. శంషాబాద్ గోల్కండ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తరువాత, సిటీలోకి రాకుండా, నేరుగా జూబ్లీహిల్స్ కు చేరుకునే క్రమంలో అవుటర్ పై కారులో వెళ్లారని ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని సమాచారం.

webtech_news18

Top Stories