HOME » VIDEOS » Telangana » HERE ARE THE TELUGU FILM CELEBRITIES CAST THEIR VOTE IN TELANGANA SR

తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీరే..

తెలంగాణ18:23 PM April 11, 2019

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ 91 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ ప్రముఖుల తమ ఓటు హక్కును వినియోగించకునేందకు ఉత్సాహం చూపించారు. వారిలో చిరంజీవి,రామ్ చరణ్,ఎన్టీఆర్,అల్లు అర్జున్, రాజమౌళి ఫ్యామిలీ, కృష్ణ, రానా.. వంటి సినీ ప్రముఖులు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అక్కినేని అమల కూడా ఓటు హక్కును వినియోగించుకుంది. ఇంకోవైపు నాగ చైతన్య, సమంత సమేతంగా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18

Top Stories